Hardik Pandya: హార్దిక్ పాండ్యా కొత్త హెయిర్ స్టైల్.. జాస్మిన్ వాలియాను ఇంప్రెస్ చేసేందుకేనా?

సెల్వి
శుక్రవారం, 5 సెప్టెంబరు 2025 (18:10 IST)
Hardik Pandya
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వార్తల్లో నిలిచాడు. ఆసియా కప్ ప్రారంభానికి ముందు తన హెయిర్ స్టైల్‌తో అందరికీ షాకిచ్చాడు. కొత్త హెయిర్‌ స్టైల్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. తన జుట్టుకు శాండీ బ్లౌండ్ కలర్ వేయించుకున్నాడు. 
 
ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలపై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆసియా కప్ 2025 ఆడేందుకు వెళ్తున్నావని, ఫ్యాషన్ షోకు కాదని సెటైర్లు పేల్చుతున్నారు. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకొని ఆటపై ఫోకస్ పెట్టాలని హితవు పలుకుతున్నారు. ఈ నయా హెయిర్‌ స్టైల్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్‌ను తలపిస్తుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 
 
బ్రిటీష్ గాయని, టీవీ నటి అయిన జాస్మిన్ వాలియాను ఇంప్రెస్ చేసేందుకే హార్దిక్ తన లుక్‌ను మార్చాడని మరికొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్‌ను వదిలేసిన హార్దిక్ పాండ్యా.. జాస్మిన్ వాలియాతో ప్రేమలో వున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

ఒకే ఊరు.. ఒకే పాఠశాల .. మూడు వ్యవధి .. ముగ్గురు స్నేహితుల బలవన్మరణం... ఎందుకని?

కోవిడ్-19 mRNA వ్యాక్సిన్‌లు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయట!

కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం: మృతుల కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించిన తెలంగాణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments