ఫాంహౌస్‌లో ట్రాక్టరుతో పొలం పనులు చేస్తున్న ధోనీ...

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (10:40 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త విషయాలను నేర్చుకునేందుకు అమితాసక్తిని చూపుతుంటారు. తాజాగా ఆయన ట్రాక్టరుతో పొలం దున్నుతూ కనిపించారు. ఈ ఫోటోకు నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తూ, షేర్ చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో తన వ్యవసాయక్షేత్రంలో ట్రాక్టరుతో పొలం దుక్కిదున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. 
 
రెండేళ్ల తర్వాత ధోనీ పోస్ట్ కనిపించడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియో లింక్‌కు కోటి మంది వరకు చూశారు. 28 లక్షల మంది లైక్ చేశారు. 60 వేల మంది నెటిజన్స్ స్పందించారు. ఈ వీడియోలో ధోనీ పొలం దున్నుతూ చదువు చేస్తూ కనిపించారు. ఆయనతో పాటు మరో వ్యక్తి కూడా ట్రాక్టరుపై ఉన్నారు. 
 
మరోవైపు, ధోనీ ఫోటో సోషల్ మీడియాలో రెండేళ్ల తర్వాత కనిపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కూడా స్పందించింది. "మొత్తానికి రెండేళ్ల తర్వాత ధోనీకి తన ఇన్‌స్టా పాస్డ్‌వర్డ్ గుర్తుకు వచ్చింది. లవ్ యూ మహి భాయ్" అంటూ కామెంట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

తర్వాతి కథనం
Show comments