Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క రోజు సీఈవోగా ధోనీ... సూటులో అదుర్స్.. కంపెనీ ఉద్యోగులు షాక్..

టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కరోజు పాటు ఓ కంపెనీకి సీఈవోగా పనిచేశారు. ఒకే ఒక్కడు సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ రోజుపాటు సీఈవోగా వ్యవహరించారు. సూట్‌లో గల్ఫ్ ఆయిల్ ఇండియా కంపెనీకి వెళ్లా

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (13:05 IST)
టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కరోజు పాటు ఓ కంపెనీకి సీఈవోగా పనిచేశారు. ఒకే ఒక్కడు సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ రోజుపాటు సీఈవోగా వ్యవహరించారు. సూట్‌లో గల్ఫ్ ఆయిల్ ఇండియా కంపెనీకి వెళ్లాడు. సీఈవోగా కొత్త అవతారం ఎత్తాడు. సీఈవో కుర్చీలో మహేంద్ర సింగ్ ధోనీని చూసిన ఉద్యోగాలు షాక్ తిన్నారు. కమర్షియల్ ఇంటరెస్ట్స్ మేనేజర్, ధోనీ స్నేహితుడు మాట్లాడుతూ.. గతంలో ఈ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. 
 
సీఈవోగా చేసిన ధోనీ.. కంపెనీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడని తెలిపారు. ఎన్నో రోజుల కిందటే ఈ విధంగా ప్లాన్ చేశామని..  అయితే ఇప్పుడే అది సాధ్యమైందని పాండే వివరించారు. బ్యాటింగ్ సమయంలో మైదానంలో ప్రత్యర్థి బౌలర్ల బంతులను స్టాండ్స్‌లోకి పంపిస్తూ, ఫీల్డిండ్ సమయంలో కెప్టెన్ కూల్ గా ఇన్నిరోజులు సత్తా చాటిన ధోనీ.. సీఈవోగా కనిపించడంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

Pawan Kalyan: దళితులను అవమానిస్తే ఎదురు తిరగండి.. ఓజీ ఓజీ ఏంటి.. పక్కకు పో...(video)

ఎంపీడీవోపై సుదర్శన్ రెడ్డి దాడి.. చొక్కా పట్టుకుని, చెంపదెబ్బలు కొడుతూ.. సీఐకి సెల్యూట్ (వీడియో)

Hyderabad: బస్టాప్‌లో గంజాయి.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరెస్ట్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Simran Singh: ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ ఆత్మహత్య.. ఉరేసుకుంది.. ఆ లెటర్ కనిపించలేదు.. (video)

తెలుగు సీరియల్ నటిని వేధించిన కన్నడ నటుడు చరిత్ అరెస్ట్

కీర్తి సురేష్ షాకింగ్ నిర్ణయం.. సినిమాలకు బైబై చెప్పేస్తుందా?

కన్నడ హీరో గణేష్‌ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం

మెగాస్టార్ చిరంజీవి ఫొటో షూట్ ఎంతపని చేసింది - క్లారిటీ ఇచ్చిన నిర్మాత

తర్వాతి కథనం
Show comments