Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్లకు ఇచ్చే రూ.2కోట్లు బఠానీల కంటే తక్కువే.. విదిలిస్తున్నారా?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జీతాలపై టీమిండియా మాజీ కెప్టెన్ రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు పరిధిలో ఉన్న క్రికెటర్లకు చెల్లిస్తున్న వార్షిక వేతనాలు ఏ మాత్

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (12:47 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జీతాలపై టీమిండియా మాజీ కెప్టెన్ రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు పరిధిలో ఉన్న క్రికెటర్లకు చెల్లిస్తున్న వార్షిక వేతనాలు ఏ మాత్రం సరిపోవడం లేదన్నాడు. క్రికెటర్లకు ఇచ్చే రూ.2కోట్లు బఠానీల కంటే తక్కువ అంటూ రవిశాస్త్రి ఎద్దేవా చేశాడు. భారత క్రికెటర్లకు బోర్డు ఏదో విదిలించినట్లుగా ఉందని కామెంట్ చేశాడు. 
 
భారత్‌తో పోలిస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా క్రికెటర్లకు చాలా పెద్ద మొత్తంలో జీతాలు ఇస్తున్నారన్నాడు. గ్రేడ్‌ 'ఏ' ఆటగాళ్లకు రూ.2 కోట్లు కాకుండా మరింత ఎక్కువగా ఇవ్వాల్సిన అవసపముందని రవిశాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా గ్రేడ్-ఎ ఆటగాళ్లకు రూ. 2కోట్లు, గ్రేడ్- బి ప్లేయర్లకు  రూ.కోటి, గ్రేడ్  సీ వారికి రూ. 50వేల మొత్తాన్ని వార్షిక వేతనంగా చెల్లిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments