Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికా-భారత్ రెండో టెస్టు.. మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో అదుర్స్

Webdunia
గురువారం, 4 జనవరి 2024 (11:03 IST)
దక్షిణాఫ్రికా-భారత్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్2లో ఆరు వికెట్లతో పేసర్ మహ్మద్  సిరాజ్ అరుదైన రికార్డును సృష్టించాడు.  92 ఏళ్ల ఇండియన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఒక పేసర్ లంచ్ బ్రేక్‌కు ముందు 5 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. అయితే, సిరాజ్‌కు ముందు ఎడమచేతి వాటం స్పిన్నర్ మణీందర్ సింగ్ మాత్రమే ఈ రికార్డును సాధించాడు. 1986-1987లో బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌పై టెస్టులో ఈ ఘనత సాధించాడు.
 
కాగా బుధవారం దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ రెచ్చిపోయాడు. పేస్, స్వింగ్, సీమ్ బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు సాధించాడు. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా కేవలం 23.2 ఓవర్లలోనే 55 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
 
తొలి ఇన్నింగ్స్‌లో ప్రొటిస్ జ‌ట్టును 55 ర‌న్స్‌కే ప‌రిమితం చేసిన భార‌త బౌల‌ర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ జోరు కొన‌సాగించారు. దాంతో, తొలి రోజు ఆట ముగిసే స‌రికి స‌ఫారీ జ‌ట్టు 3 వికెట్ల న‌ష్టానికి 63 ప‌రుగులు చేసింది. భార‌త్ కంటే ద‌క్షిణాఫ్రికా 36 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త జ‌ట్టు ఆలౌట‌య్యింది. ర‌బ‌డ‌, ఎంగిడి ధాటికి 153 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments