ప్రపంచంలోనే నెం.1 బౌలర్ గా నిలిచిన మహ్మద్ సిరాజ్

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (17:06 IST)
భారత్-కివీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ తర్వాత మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం ప్రపంచంలోనే నెం.1 బౌలర్ గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో ఈ ఫాస్ట్ బౌలర్ తొలి స్థానం ఆక్రమించాడు. గత ఏడాది కాలంలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఎట్టకేలకు అతడికి బహుమతి లభించింది. 
 
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను వెనక్కి నెట్టి సిరాజ్ మొదటి స్థానాన్ని సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో సిరాజ్‌ నంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి. మొహమ్మద్ సిరాజ్ 2019 సంవత్సరంలో తన వన్డే అరంగేట్రం చేశాడు. అయితే కొంతకాలం తర్వాత అతను జట్టు నుంచి తొలగించబడ్డాడు. 
 
గత ఏడాది ఫిబ్రవరిలో సిరాజ్ ఈ ఫార్మాట్ లో పునరాగమనం చేశాడు. అప్పటి నుంచి టీమిండియాకు బలమైన బౌలర్ గా ఎదిగాడు. సిరాజ్ ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు అతను 37 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

G20 శిఖరాగ్ర సమావేశం.. జోహెన్స్‌బర్గ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం (video)

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

తర్వాతి కథనం
Show comments