Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jasprit Bumrah: ఐపీఎల్‌కు అందుబాటులో జస్ప్రీత్ బుమ్రా!!

ఠాగూర్
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (12:32 IST)
Jasprit Bumrah
భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ జస్స్రీత్ బూమ్రా ఫిట్నెస్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న బుమ్రా... తన ఫిట్నెస్‌కు సంబంధించిన కీలక వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. 
 
తాను నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు. ఈ మేరకు తన ఫిట్నెస్‌పై బుమ్రా గురువారం నాడు కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియోను చూసిన ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 22వ తేదీ నుంచి స్వదేశంలో ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానున్న విషయం తెల్సిందే. 
 
కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ సందర్భంగా బుమ్రా వెన్నునొప్పితో తప్పుకున్న విషయం తెల్సిందే. ఈ టెస్ట్ సిరీస్ ఆఖరి టెస్టులో వెన్ను నొప్పితో మ్యాచ్ మధ్యలోనే నిష్క్రమించాడు. వెన్నునొప్పి గాయానికి ఆయన ప్రస్తుతం ఎన్.సి.ఏలో వ్యాయామాలు చేస్తూ తన ఫిట్నెస్‌ను మెరుగుపరుచుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఆయనేనా?

AP State Budget 2025-26: Highlights: ఏపీ బడ్జెట్.. సూపర్ సిక్స్‌కు పెద్దపీట.. బడ్జెట్ హైలైట్స్ ఇవే

బయట ఆడుకుంటున్న చిన్నారి - అపహరించి అఘాయిత్యం - ప్రైవేట్ భాగాలపై 28 కుట్లు!

AP Budget 2025-26: ఏపీని ముంచేసిన వైకాపా.. బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ ఫైర్ (video)

నా భార్యను తిట్టారు... అందుకే నేను బూతులు తిట్టా : నిజాన్ని అంగీకరించిన పోసాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty: రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానిగా నవీన్‌ పోలిశెట్టి పై థియేటర్‌ లో షూట్‌ !

రూ.2.4 కోట్ల క్రిప్టోకరెన్సీ మోసం: తమన్నా, కాజల్ అగర్వాల్‌లను పోలీసులు ప్రశ్నించాలి?

సినీ నటి జయప్రద సోదరుడు రాజబాబు కన్నుమూత

పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో ఏముందంటే...

Suriya: సూర్య రెట్రో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో తీసుకువస్తోంది

తర్వాతి కథనం
Show comments