Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిమా సింగ్‌తో ఇషాంత్ శర్మ ఎంగేజ్‌మెంట్: త్వరలో డుం.. డుం.. డుం..!

Webdunia
సోమవారం, 20 జూన్ 2016 (09:05 IST)
టీమిండియా జట్టుకు చెందిన ఓ క్రికెటర్ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. జట్టు బౌలింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ఇషాంత్ శర్మ ప్రతిమా సింగ్ అనే యువతిని పెళ్లాడనున్నాడు. ఈ మేరకు వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ అట్టహాసంగా జరిగింది. జట్టులో అంతా లంబూ అని పిలుచుకునే ఈ ఫాస్ట్ బౌలర్‌కు ప్రస్తుతం జరుగుతున్న జింబాబ్వే పర్యటన నుంచి విశ్రాంతి లభించింది.
 
ఈ గ్యాప్‌లో పెళ్లి చేసేసుకోవాలని ఇషాంత్ శర్మ నిర్ణయించుకున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్- 9 సీజన్‌లో రైజింగ్ పుణే సూప్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఇషాంత్ ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన వేడుకలో తాను ప్రేమించిన అమ్మాయి చేతి వేలికి రంగు తొడిగాడు. త్వరలోనే వీరి పెళ్లిని ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఎంగేజ్‌మెంట్ చేసుకున్న లంబూకు జట్టు సభ్యుడు సురైశ్ రైనా ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

తర్వాతి కథనం
Show comments