బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్.. సెహ్వాగ్ సతీమణితో వివాహేతర సంబంధం.. అందుకే?

సెల్వి
గురువారం, 9 అక్టోబరు 2025 (14:35 IST)
Aarti
ఢిల్లీకి చెందిన మిథున్ మన్హాస్ ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.  అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం మిథున్ మన్హాస్‌కు లేకపోయినా.. ఢిల్లీ తరఫున సుదీర్ఘ కాలం రంజీ క్రికెట్ ఆడాడు. ఆ జట్టుకు సారథ్యం కూడా వహించాడు. 
 
వీరేంద్ర సెహ్వాగ్‌కు మిథున్ మన్హాస్‌ మంచి స్నేహితుడు. ఈ క్రమంలోనే ఆర్తి అహ్లావత్‌తో అయిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయం తెలిసే సెహ్వాగ్..ఆర్తి అహ్లావత్‌ను దూరం పెట్టాడనే వాదన కూడ వినిపిస్తోంది. సెహ్వాగ్‌కు దూరంగా ఉంటున్న ఆర్తి అహ్లావత్.. మిథున్ మన్హాస్‌తో కలిసి సహజీవనం చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 
 
గతేడాది సెహ్వాగ్ తన సతీమణి ఆర్తి అహ్లావత్‌కు విడాకులు ఇచ్చేందుకు సిద్దమయ్యాడని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. 
Aarti
 
అప్పటి నుంచి సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్‌ విడి విడిగా జీవిస్తున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గతంలో ఆర్తి అహ్లావత్‌కు మిథున్ మన్హాస్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పోస్ట్‌లను కూడా తాజాగా వైరల్ అయ్యాయి. 
 
సెహ్వాగ్‌కు మిథన్ మన్హాస్ మిత్ర ద్రోహం చేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఈ విడాకుల వ్యవహారంపై సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్‌ అధికారికంగా స్పందించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తన కంటే 50 ఏళ్లు చిన్నదైన మహిళకు రూ. 1.60 కోట్లిచ్చి వివాహం చేసుకున్న 74 ఏళ్ల వృద్ధుడు

Baby Boy: మైసూరు రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్ అయిన శిశువును 20 నిమిషాల్లోనే కాపాడారు.. ఎలా?

Hyderabad: ఆన్‌లైన్ బెట్టింగ్.. 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య.. ఆర్థికంగా నష్టపోవడంతో?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు : బరిలో 58 మంది అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దుల్లో ఏనుగుల కదలికలపై నిఘా పెంచాలి: పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

తర్వాతి కథనం
Show comments