ఐపీఎల్ 2025 టోర్నీ : మే 17 నుంచి షెడ్యూల్ రిలీజ్

ఠాగూర్
సోమవారం, 12 మే 2025 (23:21 IST)
ఐపీఎల్ 2025లో మిగిలిన 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలకానుంది. మే 17 నుంచి మ్యాచ్‌లు తిరిగి ప్రారంభంకానున్నాయి. మొత్తం ఆరు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించేలా ఏర్పాటుచేశాయి. బెంగుళూరు, జైపూర్, ఢిల్లీ, ముంబై, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా ఖరారు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసింది. 
 
మే 29వ తేదీ నుంచి క్వాలిఫయర్ 1, 30న ఎలిమినేటర్, జూన్ 1వ తేదీన క్వాలిఫయర్ 2, జూన్ 3వ తేదీన ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే, ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల వేదికలు ఇంకా ఖరారు చేయలేదు. రెండు ఆదివారాలు డబుల్ హెడ్డర్లు మ్యాచ్‌లు ఉంటాయి. పంజాబ్ - ఢిల్లీ మ్యాచ్ మధ్యలోనే ఆగిన సంగతి తెలిసిందే. 
 
ఈ మ్యాచ్‌ను కూడా నిర్వహించనుంది. అయితే, మళ్లీ మొదటి నుంచి నిర్వహిస్తారా? లేకపోతే అప్పటికే ఒక ఇన్నింగ్స్‌ కొనసాగుతోంది. దానిని అలాగే, కొనసాగిస్తారా? అనేది స్పష్టం చేయలేదు. లీగ్ స్టేజ్‌లో 13, ప్లేఆఫ్స్‌లో 3, ఫైనల్‌ జరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments