Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2025 : స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యాకు జరిమానా!

ఠాగూర్
ఆదివారం, 30 మార్చి 2025 (14:02 IST)
ఐపీఎల్ 2025 సీజన్‌‌లో తొలిసారి ఓ కెప్టెన్‌కు భారీ అపరాధం విధించారు. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. శనివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ‌‍ఓవర్ రేట్‌ కారణంగా ఆయన ఫైన్ విధించింది. పాండ్యాకు ఏకంగా రూ.12 లక్షల ఫైన్ వేసింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం ఈ జరిమానా విధించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
గత సీజన్‌లో కూడా హార్దిక్ ఇలాగే వరుస జరిమానాలకు గురయ్యాడు ఆయనకు ఐపీఎల్ కౌన్సిల్‌ ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది. ఈ కారణంగానే ఈ సీజన్‌లో ముంబై తరపున హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్ ఆడలేదు. శనివారం నాటి మ్యాచ్‌లో ఓటమి బాధలో ఉన్న హార్దిక్‌కు ఐపీఎల్ కౌన్సిల్ మరో షాక్ ఇచ్చినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమాన ప్రయాణికులకు శుభవార్త - విశాఖ నుంచి అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్

Woman killed husband: భర్తను గోడకేసి కొట్టి ఆపై గొంతు నులిమి హత్య చేసిన భార్య

New Air Route: విశాఖపట్నం నుండి అబుదాబికి అంతర్జాతీయ విమాన సేవలు

Atti Satyanarayana: అత్తి సత్యనారాయణను సస్పెండ్ చేసిన జనసేన

Mahanadu: మహానాడుపై పవన్ ప్రశంసలు.. నేను ఈ పదాన్ని విన్నప్పుడల్లా, చదివినప్పుడల్లా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

తర్వాతి కథనం
Show comments