అదిరిపోనున్న ఐపీఎల్ ప్రారంభవేడుకలు... తొలి మ్యాచ్‌లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ

ఠాగూర్
సోమవారం, 17 మార్చి 2025 (22:53 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18 సీజన్ పోటీలు అదిరిపోనున్నాయి. మరో ఐదు రోజుల్లో ఈ పోటీలు ప్రారంభంకానున్నాయి. మార్చి 22వ తేదీ నుంచి ఈ 18వ సీజన్ ప్రారంభంకానుండగా, తొలి ప్రారంభ మ్యాచ్‍‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు ఈ మ్యాచ్ వేదికకానుంది. 
 
కాగా, ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ ప్రారంభోత్సవం కళ్లు చెదిరేలా నిర్వహించనున్నారు. బాలీవుడ్ తారలు శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ తమ హై ఎనర్జీ డ్యాన్స్, ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టనున్నారు. ప్రముఖ గాయకులు అరిజత్ సింగ్, శ్రేయా ఘోషల్ కూడా తమ గానామృతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. కాగా, రెండు నెలల సాగనున్న ఐపీఎల్ పోటీలు మే 25వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగియనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతి అంతటా స్మార్ట్ స్ట్రీట్‌లైట్లు-రూ.4.4 కోట్ల విలువైన టెండర్లు

ఒకే ఇంట్లో నలుగురి ప్రాణాలు తీసిన నాన్నమ్మ మందలిపు.. ఎక్కడ?

రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించుకుందాం.. ప్రజల తీర్పుకే వదిలేసిన సంకీర్ణ ప్రభుత్వం

ఎన్నికల అధికారిని బెదిరించిన సీఎం మమత ... ఈసీ సీరియస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిందీ చిత్ర నిర్మాణంపై దిల్ రాజు చూపు.. సల్మాన్ ఖాన్‌తో చిత్రం?

Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి క్రేజీ బిజినెస్ అవుతుందా...

Ram potineni: ఆంధ్ర కింగ్... అభిమాని ప్రేమలో పడితే ఏమయింది...

Thaman: అఖండ 2: తాండవం లో పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా, అతుల్‌ మిశ్రా బ్రదర్స్ ఎంట్రీ

RSS sena: అరి చిత్రంపై ఆర్ఎస్ఎస్ సేన డిమాండ్ - మంచు విష్ణు యాక్షన్ తీసుకున్నాడా?

తర్వాతి కథనం
Show comments