ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024-షెడ్యూల్ విడుదల

సెల్వి
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (20:11 IST)
IPL 2024 schedule
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 షెడ్యూల్‌ విడుదలైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 17వ సీజన్‌లో 17 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్‌-2024 పూర్తిగా భారత్‌లోనే జరగనున్నాయి.
 
మొత్తంగా 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు. తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌లో భాగంగా పది జట్లు బరిలో దిగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ అనంతరం ఐపీఎల్‌-17 సీజన్‌ ఫుల్‌ షెడ్యూల్‌ వచ్చే అవకాశముంది. 
 
మార్చి 22 నుంచి చెన్నై వేదికగా మొదలు కాబోయే ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఇంతవరకూ ట్రోఫీ గెలవని జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరుగనుంది. మార్చి 23, 24, 31న డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

తర్వాతి కథనం
Show comments