42 ఏళ్లలోనూ అదే ఫామ్.. ధోనీ హెయిర్ స్టైల్ అదుర్స్.. మీమ్స్ మొదలు

సెల్వి
శనివారం, 23 మార్చి 2024 (09:18 IST)
Dhoni
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై చెపాక్‌లోని ఏంఏ చిదంబరం స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌ తొలి ఓవర్లల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సునామీలా బౌలర్లపై విరుచుకుపడింది. బ్యాక్ అండ్ బ్యాక్ రెండు క్యాచ్‌లతో ఎంఎస్ ధోనీ ఫుల్ ఫామ్‌లో కనిపించాడు. 
 
42 సంవత్సరాల వయస్సులో వికెట్ల వెనుక మెరుపులా కదిలాడు. వింటేజ్ లుక్స్‌తో అదరగొట్టాడు. భుజాల వరకు దిగిన పొడవాటి జుట్టుతో పాత ధోనీని గుర్తు చేశాడు. కెరీర్ ప్రారంభంలో లాంగ్ హెయిర్‌తో కనిపించిన ధోనీ.. కెరీర్ ఎండ్‌లోనూ అదే బ్రాండ్‌తో మెరిశాడు.
 
మరోవైపు ఐపీఎల్ 2024 ఓపెనర్‌లో చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం పాలవడం మాత్రం ట్రోల్స్‌కు దారి తీసింది. మీమ్స్‌‌ను పోస్ట్ చేస్తూ చెడుగుడు ఆడుకుంటున్నారు ఫ్యాన్స్. ఎప్పుడు ఆర్సీబీ ఓడిపోతుందా అని కాచుకుని కూర్చున్నట్టు కనిపించారు మీమర్స్. 
RCB
 
మ్యాచ్ ముగియకముందే ఫలితాన్ని ఊహించారు. మీమ్స్‌తో ఆర్సీబీని ఓ ఆట ఆడేసుకున్నారు. వీరిలో వసీం జాఫర్ వంటి మాజీ క్రికెటర్లు సైతం ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...

భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి

Student: హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

తర్వాతి కథనం
Show comments