Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా పదుకునేతోనా? నో చెప్పిన కోహ్లీ.. ఎందుకు? ధోనీ ఈజ్ బ్యాక్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎందుకంటే.. బాలీవుడ్ సుందరి దీపికా పదుకునేతో నటించేందుకు కోహ్లీ నో చెప్పాడట. దీంతో ఐపీఎల్ జట్టు ఆర

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (15:35 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎందుకంటే.. బాలీవుడ్ సుందరి దీపికా పదుకునేతో నటించేందుకు కోహ్లీ నో చెప్పాడట. దీంతో ఐపీఎల్ జట్టు ఆర్సీబీకి రూ.11 కోట్ల నష్టం ఏర్పడింది. బెంగళూరు ఐపీఎల్ జట్టు కాంట్రాక్టు ప్రకారం కోహ్లీ ఇతర సెలబ్రిటీతో యాడ్ షూటింగ్‌లో పాల్గొనకూడదు. 
 
ఈ నిబంధన మేరకు దీపికాతో ఓ యాడ్‌లో నటించేందుకు కోహ్లీ నిరాకరించాడు. గోఐబిబోకు దీపికా పదుకునే ఇప్పటికే యాడ్స్ చేస్తున్న తరుణంలో దీపికాతో నటించాల్సిందిగా గోఐబిబో తెలిపింది. కానీ కాంట్రాక్టు ప్రకారం మరో సెలెబ్రిటీతో నటించకూడదు. ఫలితంగా కోహ్లీ నో చెప్పడంతో గోఐబిబో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు అయ్యింది. 
 
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండేళ్ల నిషేధానికి తర్వాత ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో బరిలో దిగనుంది. ఇందులో భాగంగా చెన్నైలో తొలి ప్రాక్టీస్ సెషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దేశవాళీ ఆటగాళ్లు పాల్గొన్నారు. విదేశీ ఆటగాళ్లు ఆయా దేశాల టోర్నీలు ముగియగానే జట్టుతో చేరుతారు. ఏప్రిల్ 10న చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రాక్టీస్ కు ధోనీతో పాటు జట్టు యజమాని శ్రీనివాసన్ కూడా హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

తర్వాతి కథనం
Show comments