Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ కోసం 48 గంటల్లో జట్టును ఎంపిక చేస్తాం : బీసీసీఐ

ఇంగ్లండ్ వేదికగా జరిగి ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు పాల్గొంటుందని బీసీసీఐ వెల్లడించింది. ఈ టోర్నీలో పాల్గొనే జట్టును 48 గంటల్లో ప్రకటించనున్నట్టు బీసీసీఐ ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా

Webdunia
ఆదివారం, 7 మే 2017 (13:43 IST)
ఇంగ్లండ్ వేదికగా జరిగి ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు పాల్గొంటుందని బీసీసీఐ వెల్లడించింది. ఈ టోర్నీలో పాల్గొనే జట్టును 48 గంటల్లో ప్రకటించనున్నట్టు బీసీసీఐ ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఆదివారం ఉదయం బీసీసీఐ సమావేశమైంది. ఇందులో ఐసీసీతో రెవెన్యూ షేరింగ్ మోడల్ సహా పలు అంశాలను చర్చించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీకి జట్టును పంపాలని తీర్మానించారు. 
 
జూన్ ఒకటో తేదీ నుంచి లండన్‌లో ప్రారంభమయ్యే చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడుతుందని, జట్టు ఎంపికను 48 గంటల్లో పూర్తి చేస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. 
 
కాగా, కొత్త ఆదాయ పంపిణీ విధానంతో బీసీసీఐ ఆదాయం 570 మిలియన్ డాలర్ల నుంచి 293 మిలియన్ డాలర్లకు తగ్గిపోనుండగా, దీనిపై అసంతృప్తిని వెలిబుచ్చిన బీసీసీఐ, ట్రోఫీ నుంచి విరమించుకునే ఆలోచన చేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments