భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు అదుర్స్.. కొలంబోపై పది వికెట్ల తేడాతో గెలుపు

సెల్వి
సోమవారం, 24 నవంబరు 2025 (11:34 IST)
Womens T20 World Cup Cricket
కొలంబోలో జరిగిన ఫైనల్లో నేపాల్‌పై ఏడు వికెట్ల తేడాతో భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు విజయం సాధించడం ద్వారా తొలిసారిగా మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయం టోర్నమెంట్ అంతటా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో భారత జట్టును అజేయంగా నిలబెట్టింది. 
 
ముందుగా టాస్ గెలిచిన తర్వాత ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్, నేపాల్‌ను వారి 20 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులకు పరిమితం చేసింది. భారత్ కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది. ఖులా షరీర్ 27 బంతుల్లో నాలుగు బౌండరీలతో సహా అజేయంగా 44 పరుగులు చేసి భారత్‌ను గెలిపించింది. 
 
నవీ ముంబైలో భారత మహిళా జట్టు దక్షిణాఫ్రికాను ఓడించిన మూడు వారాలకే ఈ విజయం లభించింది. దేశంలో మహిళా క్రికెట్ పురోగతిన నడుస్తోంది. ఇప్పటికే భారత మహిళా జట్టు వన్డే ప్రపంచ కప్ గెలుచుకుంది. 
 
ప్రస్తుతం మరో భారత మహిళా జట్టు టీ-20 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. ఇక టీ-20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టును కేంద్ర మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. వీరితో పాటు ఇంకా పలువురు సెలెబ్రిటీలు భారత మహిళా టీ-20 విజేత జట్టుపై ప్రశంసలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments