Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ : టీమిండియా బ్యాటింగ్

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (09:55 IST)
భారత్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు గురువారం నుంచి టీమిండియాతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ రహానే ఏమాత్రం ఆలోచన చేయకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ స్టేడియంలో జరుగుతోంది. 
 
ఇప్పటికే కివీస్ జట్టుతో జరిగిన మూడు ట్వంటీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ జట్టు 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అలాగే, టెస్ట్ సిరీస్‌ను గెలిచి సత్తాచాటాలన్న పట్టుదలతో భారత ఆటగాళ్లు ఉన్నారు. పైగా, ఇపుడు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో జరుగుతున్న తొలి టెస్ట్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
భారత్ : రహాన్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, పుజారా, శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహూ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, ఆర్.అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్.
 
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), లాథమ్, టేలర్, నికోలస్, బ్లెండెల్, (కీపర్), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జెమీసన్, సోమర్ విల్లే. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments