Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ చీఫ్‌ గుంగూలీకి అరుదైన గౌరవం

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (14:39 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీని ఐసీసీ నియమించింది. 
 
ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగుతూ వచ్చిన అనిల్ కుంబ్లే తన పదవీలాకం మూడేళ్లు ముగిసిపోవడంతో ఆ ప‌ద‌వి నుంచి అత‌ను త‌ప్పుకున్నాడు. ఆ స్థానంలో గంగూలీని నియ‌మిస్తూ ఐసీసీ బోర్డు నిర్ణ‌యం తీసుకుంది. ఐసీసీ ఛైర్మెన్ గ్రెగ్ బార్‌క్లే ఓ ప్ర‌క‌ట‌న‌లో ఈ విష‌యాన్ని తెలిపారు. 
 
ఐసీసీ మెన్స్ క్రికెట్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా సౌర‌వ్‌ను ఆహ్వానించేందుకు సంతోషిస్తున్నామ‌ని, తొలుత ఉత్తమ క్రికెట‌ర్‌గా.. ఆ తర్వాత బోర్డు అడ్మినిస్ట్రేట‌ర్‌గా గంగూలీ అనుభ‌వాలు క్రికెట్ వృద్ధికి ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని గ్రెగ్ అన్నారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments