Webdunia - Bharat's app for daily news and videos

Install App

రషీద్‌ఖాన్‌ భార్య అని కొట్టగానే.. అనుష్క శర్మ పేరు కనిపిస్తుందా..?

Google
Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (18:55 IST)
Anushka shetty
అనుష్క శర్మ అంటే ఎవరంటే అందరూ టక్కున చెప్పేస్తారు. ఆమె టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్యేనని. కానీ గూగుల్ మాత్రం ఈ విషయంలో తప్పుడు సమాధానం ఇస్తోంది. సెర్చింజన్ గూగుల్ ఇలాంటి తప్పు చేసిందా అనే అనుమానం అందరికీ రావచ్చు. కానీ ఇది నిజమే. విరాట్ కోహ్లీ భార్య అయిన అనుష్క శర్మను ఆప్ఘనిస్థాన్ క్రికెటర్‌ రషీద్‌ఖాన్‌ భార్య అని చూపిస్తోంది. 
 
గూగుల్‌ సెర్చ్‌లో రషీద్‌ఖాన్‌ భార్య అని కొట్టగానే అనుష్క శర్మ పేరు కనిపిస్తుండడంతో అటు కొహ్లీ, ఇటు అనుష్క శర్మ అభిమానులతోపాటు నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆప్ఘనిస్తాన్‌కు చెందిన క్రికెటర్‌ రషీద్‌ఖాన్‌ ప్రస్తుతం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. అతడికి అసలు పెళ్లే కాలేదు. మరి గూగుల్‌లో అతడి భార్య పేరు అనుష్కశర్మ అని చూపిస్తుంది. 
 
అలా ఎందుకు చూపిస్తుందంటే..? రషీద్ ఖాన్ 2018లో రెడ్‌ ఎఫ్‌ఎంతో చాట్‌ చేస్తున్నప్పుడు తన అభిమాన హీరోయిన్లు అనుష్క శర్మ, ప్రీతి జింతా అని, అభిమాన హీరో అమీర్‌ఖాన్‌ అని చెప్పాడు. అప్పటినుంచి ఈ వార్త ట్రెండింగ్‌ అయ్యింది. రషీద్‌ఖాన్‌ ఫేవరేట్‌ హీరోయిన్‌ అనుష్కశర్మ అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అప్పటినుంచి గూగుల్‌లో రషీద్‌ఖాన్‌ వైఫ్‌ అని కొట్టగానే అనుష్క శర్మ పేరు చూపిస్తుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరేబియన్ దీవులకు వివాహర యాత్రకు వెళ్లిన భారత సంతతి విద్యార్థి మాయం!

SLBC Tunnel: కేరళ నుంచి అవి వచ్చాయ్.. రెండు మృతదేహాల గుర్తింపు

జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

ఆమె వయసు 36, ముగ్గురు పిల్లల తల్లి - ఇంటర్ విద్యార్థితో లేచిపోయింది...

Ambati Rayudu: పవన్‌కు ఇష్టం లేకున్నా.. ఏపీకి సీఎంను చేస్తా: అంబటి రాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

తర్వాతి కథనం
Show comments