Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛోట్టోగ్రామ్ టెస్ట్ : బంగ్లాదేశ్ ముంగిట భారీ టార్గెట్

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (16:10 IST)
ఛోట్టోగ్రామ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 513 విజయలక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముంగిట ఉంచింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు 513 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. శుక్రవారం ఆటకు మూడో రోజు. ఇంకా రెండు రోజుల ఆట ముగిలివుంది. దీంతో ఈ మ్యాచ్ ఫలితం స్పష్టంగా రానుంది. 
 
ఇదిలావుంటే, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు బాదారు. ఓపెనర్ గిల్ 110 పరుగులు చేయగా, పుజారా 102 పరుగులు చేశారు. పూజారా శతకం పూర్తి చేయగానే జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. కోహ్లీ 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 
 
బంగ్లాదేశ్ ముంగిట టార్గెట్ 500కుపై ఉండటంతో బంగ్లాదేశ్ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్ విజయం ఖాయంగా కనిపిస్తుంది. ఆటకు మరో రెండు రోజుల సమయం ఉండటంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు 200 ఓవర్లు ఆడేది అనుమానమే. అందువల్ల ఫలితం తేలనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

తర్వాతి కథనం
Show comments