Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పాండ్యా పోస్టు.. నటాషా అంత అందం ఎక్కడి నుంచి వచ్చింది..?

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (17:59 IST)
Hardik pandya
భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తనకు కాబోయే భార్య సెర్బియా నటి నటాషా స్టాంకోవిక్‌తో దిగిన ఆ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటాషా.. తన క్రికెటర్ ప్రియుడితో దిగిన ఫోటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అసలు విషయానికి వస్తే హార్దిక్ పోస్టు చేసిన పోస్టులో ''నీ ముఖం మీద 'అంత అందం ఎక్కడి నుండి వస్తుంది'' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా నటాషా 'నీ పాంపరింగ్, మనకు త్వరలో పుట్టబోయే బిడ్డ కారణంగా నాకు ఇంత అందం వచ్చింది' అని తెలిపింది. 
 
కాగా జూన్ నెల ఆరంభంలో హార్దిక్ పాండ్యా తాను తండ్రి కాబోతున్న విషయాన్ని ప్రకటించాడు. ఈ ఏడాది జనవరి 1 న సోషల్ మీడియాలో హార్దిక్ పోస్ట్ ద్వారా వారి ప్రేమాయణం బయటకు వచ్చింది. ఇకపోతే.. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్ పర్యటనను దూరమైన హార్దిక్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క 13 వ సీజన్లో తిరిగి మైదానంలోకి రావాలని అనుకున్నాడు. అయితే, కొనసాగుతున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ముంబై ఇండియన్స్ యొక్క ఆల్ రౌండర్ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Birthday: బర్త్ డే జరుపుకుందామనుకుంటే.. కేకు పేలింది.. (video)

అధ్యక్షా... ఈ పోల్ ఇపుడు అవసరమా? పరువు పోగొట్టుకున్న టి.కాంగ్రెస్, రేవంత్ ఫైర్

Hall Tickets: హాల్ టిక్కెట్లు లేకపోయినా పరీక్షలు రాయడానికి అనుమతి.. ఎక్కడంటే?

అది మా పనోళ్ల కోసం నిర్మించిన సెక్యూర్డ్ భవనం : మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Video)

ప్రయాగ్ రాజ్ మోనాలిసా ఇంటికి దర్శకుడు సనోజ్ మిశ్రా, సినీ ఆఫర్ కన్ఫర్మ్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

తర్వాతి కథనం
Show comments