Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో తృప్తిలేదు... అందుకే ఏడాదిన్నరలో ఆరుగురితో లింకు పెట్టుకున్నా!!

Webdunia
గురువారం, 18 జులై 2019 (09:31 IST)
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ సంచలన విషయాన్ని వెల్లడించారు. వైవాహిక సంబంధంలో తాను చవిచూస్తున్న అసంతృప్తి కారణంగా యేడాదిన్నర కాలంలోనే ఐదాగురితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్టు ప్రకటించారు. వీరంతా టీనేజ్ అమ్మాయిలేనని వెల్లడిచారు. 
 
తాజాగా ఆయన ఓ టీవీ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో అనేక విషయాలను వెల్లడించారు. పెళ్లి తర్వాత తాను ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు నెరిపానని చెప్పారు. అదికూడా యేడాదిన్నర కాలంలోనే ఇందంతా జరిగిందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా, భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు కోచింగ్ ఇచ్చి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని ఉందన్నాడు. 
 
అదేసమయంలో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత ప్రదర్శనతో పాటు టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ రాణింపుపై అబ్దుల్ రజాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ షమీ ముస్లిం కాబట్టే ఈ మ్యాచ్‌లో బాగా రాణించాడన్నాడు. 
 
తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు, వెల్లడించిన విషయాలపై ప్రతి ఒక్కరూ విస్మయం వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు. పాకిస్థాన్ సెమీస్ ఆశలకు భారత్ గండికొట్టిందన్న ఫ్రస్ట్రేషన్‌లోనే ఆయనలా మాట్లాడుతున్నారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. 
 
పైగా, ఇటువంటి వ్యక్తులకు గౌరవం ఎలా లభిస్తుందని మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుతూ ఎలా చప్పట్లు కొడతారో? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. చెప్పేవారికే.. వినేవారికి కూడా కాస్త అయినా సిగ్గు కూడా లేదన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments