Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dwayne Bravo అదుర్స్.. టీ20ల్లో 600 వికెట్లతో రికార్డ్

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (13:46 IST)
వెస్టిండీస్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన డ్వేన్ బ్రావో మరో మైలురాయిని చేరుకున్నాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. చరిత్రలో టీ20ల్లో 600 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. శుక్రవారం ఓవల్ ఇన్విసిబుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత బ్రావో సొంతమైంది. 
 
డ్వేన్ బ్రావో వెస్టిండీస్ తరఫున టీ20ల్లో 91 మ్యాచులకు గాను 78 వికెట్లు తీసుకున్నాడు. మిగిలిన వికెట్లను దేశీయ మ్యాచులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో లీగ్‌ల తరఫున ఆడి గెలుచుకున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్ లో బ్రావో 25 జట్లకు ప్రాతిధ్యం వహించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?

వ్యభిచార గుట్టు రట్టు.. ఇద్దరు మహిళలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

తర్వాతి కథనం
Show comments