Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్లపై సినిమాలు తీయాల్సిన అవసరం లేదు: గౌతం గంభీర్

ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఈసారి బయోపిక్‌ల పడ్డాడు. క్రికెటర్లపై సినిమాలు తీయాల్సిన అవసరం లేదంటూ గౌతం గంభీర్ అన్నాడు. క్రికెటర్ల కంటే దేశం కోసం త్యాగాలు చేసిన వారు, గొప్ప

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (10:59 IST)
ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఈసారి బయోపిక్‌ల పడ్డాడు. క్రికెటర్లపై సినిమాలు తీయాల్సిన అవసరం లేదంటూ గౌతం గంభీర్ అన్నాడు. క్రికెటర్ల కంటే దేశం కోసం త్యాగాలు చేసిన వారు, గొప్ప పనులు చేసిన వారు ఎందరో ఉన్నారని గంభీర్ వెల్లడించాడు. వారిపై సినిమాలు తీయాల్సిందిపోయి.. క్రికెటర్లపై సినిమాలు తీయాల్సిన అవసరం లేదని గంభీర్ వెల్లడించారు. 
 
క్రికెటర్ల జీవితంపై సినిమాలు తీసే అంశంపై తనకు నమ్మకం లేదంటూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించి చర్చకు తెరలేపాడు. ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ''ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ'' విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
గతంలో టీమిండియాకు అనిల్ కుంబ్లేని కోచ్‌గా ఎంపిక చేసి తప్పు చేశారంటూ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలకు క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు సౌరవ్ గంగూలీ ఘాటు వ్యాఖ్యలతో కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో నీకన్నా పెద్ద పిచ్చోడు ఉండడు అంటూ రవిని ఉద్దేశించి గంగూలీ కామెంట్స్ చేయడం జరిగింది. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ రవిశాస్త్రిపై మాటల తూటాలు పేల్చాడు. ‘‘అసలు 18 నెలల పాటు జట్టు డైరెక్టర్ గా ఉండి ఏం సాధించారో చెప్పండి’’ అంటూ రవిని నిలదీసిన సంగతి తెలిసిందే. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments