Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లు పే చేస్తే ఫ్యాన్‌తో డేటింగ్‌కు రెడీ అన్న క్రిస్ గేల్.. అయితే కండిషన్ పెట్టింది.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (19:26 IST)
వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచాడు. ఎప్పుడూ సరదా వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే క్రిస్ గేల్ ఓ అభిమానితో డేటింగ్ సై అంటూ ట్విట్టర్ ద్వారా ఓకే చెప్పేశాడు. అయితే క్రిస్ గేల్ ఓ ఫ్యాన్‌తో డేటింగ్ చేసేందుకు ఓకే అన్నాడా..? ఆయనకు పెళ్ళైపోయిందిగా.. ఓ పాపకు తండ్రైన అతడు మరో ఫ్యాన్‌తో డేటింగ్ చేసేందుకు ఎలా ఒప్పుకున్నాడు అనే అనుమానం మీలో కలిగిందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఆరోహి క్రిస్ గేల్‌కి వీరాభిమాని. సోషల్ మీడియా చాట్ సందర్భంగా ఆరోహి.. గేల్‌పై ప్రేమను వ్యక్తం చేస్తూ.. డేట్‌కి వెళ్దామా? అని ప్రశ్నించింది. వెంటనే గేల్ "నువ్వు బిల్లు కడతానంటే నేను రెడీ అంటూ ట్వీట్ చేశాడు.
 
అయితే గేల్ కండిషన్‌కు ఓకే చెప్పేసిన ఆరోహి.. అతడికీ ఓ షరతు పెట్టింది. తాను డేటింగ్‌కు రావాలంటే.. ముందు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ మ్యాచ్‌లో నువ్వు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున శతకం కొట్టాలని ట్వీట్ చేసింది. మరి ఫ్యాన్ సెంచరీ అడిగింది కదా గేల్ సెంచరీ కొడతాడో లేకుంటే డేటింగ్ ఆలోచనను విరమించుకుంటాడో తెలియాలంటే వేచిచూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

హైదరాబాద్ పొటాటో చిప్స్ గొడౌన్‌లో అగ్ని ప్రమాదం... ప్రాణ నష్టం జరిగిందా?

సింగయ్య మృతి కేసును కొట్టేయండి.. హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్

ప్రియురాలు మాట్లాడలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

తర్వాతి కథనం
Show comments