Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ క్రికెటర్ భార్యపై కేసు.. ఎందుకో తెలుసా?

మాజీ క్రికెటర్ వినోంద్ కాంబ్లీ సతీమణిపై పోలీసు కేసు నమోదైంది. బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై ఇనార్బిట్ మాల్‌లో ఆదివారం ఓ ప్రోగ్రా

Webdunia
సోమవారం, 2 జులై 2018 (11:25 IST)
మాజీ క్రికెటర్ వినోంద్ కాంబ్లీ సతీమణిపై పోలీసు కేసు నమోదైంది. బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై ఇనార్బిట్ మాల్‌లో ఆదివారం ఓ ప్రోగ్రామ్ జరిగింది. దీనికి మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీతోపాటు అతని భార్య ఆండ్రియా కూడా హాజరయ్యారు.
 
ఇదే కార్యక్రమానికి బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ, అతని తండ్రి కూడా హాజరయ్యారు. ఓ అంశంపై వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా.. అంకిత్‌తో వాదనకు దిగారు. మాట మాట పెరిగింది. సహనం కోల్పోయిన ఆండ్రియా.. అంకిత్‌పై చేయిచేసుకుంది. దీంతో ఆయన ఆండ్రియాపై కేసు పెట్టారు.
 
ఈ వ్యవహారంపై వినోంద్ కాంబ్లీ కూడా స్పందించారు. ఆండ్రియా చేయి పట్టుకున్నాడని.. అసభ్యకరంగా ప్రవర్తించటంతోనే చేయి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. మొదటగా అంకిత్ తండ్రి నుంచి ఫిర్యాదు రావటంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife Drinks My Blood: నా భార్య నా గుండెలపై కూర్చుని రక్తం తాగుతోంది సార్..కానిస్టేబుల్ వివరణ వైరల్

పెళ్లికి నో చెప్పిందని.. నోట్లో విషం పోశాడు.. కత్తితో గొంతు కోశాడు.. అదే కత్తితో ఆత్మహత్య

ప్రేమ పెళ్లి.. వరకట్నం వేధింపులు... భర్త హాలులో నిద్ర.. టెక్కీ భార్య బెడ్‌రూమ్‌లో..?

ఆన్ లైన్ బెట్టింగులో మోసపోయా, అందుకే పింఛన్ డబ్బు పట్టుకెళ్తున్నా: సారీ కలెక్టర్ గారూ (video)

బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావు అరెస్టు - 14 కేజీల బంగారం స్వాధీనం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

తర్వాతి కథనం
Show comments