Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెటర్ల కోసం చార్టెడ్ ఫ్లైట్.. ఖర్చు రూ.3.50 కోట్లు

Webdunia
గురువారం, 21 జులై 2022 (10:39 IST)
భారత క్రికెట్ జట్టు ఇపుడు ఇంగ్లండ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత వెస్టిండీస్‌కు బయలుదేరి వెళతారు. ఆ దేశ జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లలో టీమిండియా తలపడుతుంది. అయితే, ఇంగ్లండ్ నుంచి విండీస్‌కు వెళ్లేందుకు భారత క్రికెటర్ల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా (బీసీసీఐ) ఒక చార్టెడ్ ఫ్లైట్‌ను బుక్ చేసింది. ఇందుకోసం రూ.3.50 కోట్లను వెచ్చించనుంది.
 
ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగే చివరి వన్డే తర్వాత భారత క్రికెట్ జట్టు అక్కడ నుంచి వెస్టిండీస్‌కు బయలుదేరి వెళుతుంది. ఇందుకోసం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం లేకపోలేదు.
 
ఒకవైపు ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకుందన్న భయంతో పాటు మరోవైపు, క్రికెటర్లు, వారి భార్యాపిల్లలు, సహాయక సిబ్బంది ఉన్నారు. వీరందరినీ వేర్వేరు విమానాల్లో కరేబియన్ దీవులకు తరలించాలంటే తలకుమించిన పని. పైగా, అతి తక్కువ సమయంలో విమాన టిక్కెట్లు కొనుగోలు చేయడం సాధ్యం కాదు. అందుకే బీసీసీఐ ఈ తరహా నిర్ణయాన్ని తీసుకుని ఏకంగా చార్టెడ్ ఫ్లైట్‌ను బుక్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments