Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా క్రికెటర్లలో లెస్బియన్స్... వీడియో వైరల్

Webdunia
ఆదివారం, 24 మార్చి 2019 (12:48 IST)
ఆస్ట్రేలియా క్రికెటర్లలో లెస్బియన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా, అన్ని రంగాల్లో సెలెబ్రిటీల్లో చాలా మంది స్వలింగ సంపర్కులుగా ఉన్నారు. అయితే, ఈ విషయాన్ని వారు ఎపుడూ ఎక్కడా బయటపడిన సందర్భాలు లేవు. కానీ, ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం బహిరంగంగా చిక్కిపోయారు. 
 
పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆసీస్ క్రికెటర్లు మార్కస్ స్టాయినిస్, ఆడమ్ జంపా ఎంతో సన్నిహితంగా ఉన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఇద్దరూ ఇలా పబ్లిగ్గానే తమ మధ్య ఉన్న రిలేషన్‌ను బయటపెట్టుకోవడం విశేషం. ఈ ఇద్దరూ ఆ సందర్భాన్ని బాగానే ఎంజాయ్ చేసినా.. ఆ టీమ్ కోచ్ జస్టిన్ లాంగర్‌కు మాత్రం వీళ్ల వ్యవహారం అస్సలు నచ్చలేదు. దీంతో వారిద్దరిని సుతిమెత్తగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments