ఆసియా కప్‌.. టీమ్‌ఇండియా జట్టు ఇదే!

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (14:28 IST)
త్వరలో ఆసియా కప్ క్రికెట్ టోర్నీ జరుగనుంది. ఇందుకోసం 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు మళ్లీ స్థానం దక్కింది. హైదరాబాద్ నగరానికి చెందిన తిలక్ వర్మ స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా, ఈ టోర్నీ ఈ నెల30వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగనుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికల్లో ఈ టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ నేపాల్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా జరుగుతుంది. ఇక పాకిస్థాన్ భారత్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు శ్రీలంకలోని పల్లెకెలె ఆతిథ్యమివ్వనుంది. 
 
ఈ టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టు వివరాలను పరిశీలిస్తే, రోహిత్‌ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్‌, కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్, బుమ్రా, షమీ, సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, సంజూ శాంసన్‌ (స్టాండ్‌బై).  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments