Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్తల్లో నిలిచిన అర్జున్ టెండూల్కర్.. వ్యాట్‌తో క్లోజ్‌గా..?

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (23:07 IST)
Arjun Tendulkar
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచాడు.  ఇంగ్లండ్ మహిళా క్రికెటర్‌ డానియల్ వ్యాట్‌తో ఉన్న అతని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 
 
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న అర్జున్ టెండూల్కర్.. తాజాగా ఆమెతో కలిసి డిన్నర్ చేశాడు. ఈ సందర్భంగా ఈ ఇద్దరూ కెమెరాలు ఫోజులివ్వగా ఆ ఫొటోలు కాస్త వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు అర్జున్.. చొక్కా లేకుండా తన కండలు చూపిస్తుండగా.. వ్యాట్ మాత్రం ఓకే అన్నట్లు సైగలు చేస్తోంది.
 
ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంపదీసి డానియల్ వ్యాట్.. అర్జున్‌ను బుట్టలో వేసుకుందా? అని ఒకరంటే.. అతను చాలా చిన్నపిల్లాడని మరొకరు అంటున్నారు. ఇంకొందరు మాత్రం వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుతున్నారు.
 
ఇంగ్లండ్ మహిళల జట్టు ఓపెనర్ అయిన డానియల్ వ్యాట్‌కు సచిన్ కుంటుంబంతో సాన్నిహిత్యం ఉందన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

తర్వాతి కథనం
Show comments