Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్ కుంబ్లే ఫైన్ కలెక్టింగ్ కమిటీ: ఛైర్మన్‌గా ఎంపికైన భువనేశ్వర్!

క్రికెటర్లు ఎవరైనా బస్సును అందుకోవడంలో ఆలస్యమైతే రూ. 3,300 జరిమానా రూపంలో చెల్లించాలని ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ జరిమానా విధింపు, డబ్బులు రాబట్టడం,

Webdunia
ఆదివారం, 17 జులై 2016 (16:58 IST)
క్రికెటర్లు ఎవరైనా బస్సును అందుకోవడంలో ఆలస్యమైతే రూ. 3,300 జరిమానా రూపంలో చెల్లించాలని ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ జరిమానా విధింపు, డబ్బులు రాబట్టడం, ఫిర్యాదుల స్వీకరణ కోసం టీమిండియా ఆటగాళ్లతోనే ఓ కమిటీని కుంబ్లే ఏర్పాటు చేశాడు. ఇందుకోసం ఏర్పాటయ్యే కమిటీకి ఛైర్మన్‌గా బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను నియమించాడు.
 
అలాగే డబ్బులను రాబట్టే బాధ్యత పుజారాకి అప్పగించారు. జరిమానాకి సంబంధించిన ఫిర్యాదులను శిఖర్‌ ధావన్‌ చూస్తాడని అనిల్ కుంబ్లే తెలిపాడు. భారత క్రికెటర్ల క్రమశిక్షణపై మరింత శ్రద్ధ తీసుకోవడం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కుంబ్లే చెప్పాడు. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది. నాలుగు టెస్టు సిరీస్‌ల కోసం భారత్ వెస్టిండీస్‌లో పర్యటించనున్న నేపథ్యంలో.. జరిమానా విధానం ఇప్పటికే అమలులోకి వచ్చినా.. ఆటగాళ్లు ఎవరూ క్రమశిక్షణ తప్పలేదని భువనేశ్వర్ తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Green anacondas: వామ్మో.. కోల్‌కతాలోని అలీపూర్ జూకు రెండు ఆకుపచ్చ అనకొండలు

Khazana Jewellery: ఖ‌జానా జ్యువెల‌రీలో దోపిడీ.. ఎంత ఎత్తుకెళ్లారంటే..? (video)

ఆస్తి కోసం కన్నతల్లిపై కొడుకు కత్తితో దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...

జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్- వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్.. ఇవి ఎన్నికలా? సిగ్గుగా వుందంటూ జగన్ ఫైర్ (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో వర్షాలే వర్షాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

తర్వాతి కథనం
Show comments