Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్‌లో రష్యా బరిలోకి దిగడం డౌటేనా? డోపింగ్ ఏజెన్సీ ఏమంటోంది?!

రియో ఒలింపిక్స్‌లో రష్యా బరిలోకి దిగుతుందా? లేదా? అనేది ప్రస్తుతం అనుమానాస్పదమైంది. వింటర్ ఒలింపిక్స్‌లో రష్యా దోషిగా తేలితే ఆ జట్టును రియో 2016కు అనుమతించకూడదని యాంటీ డోపింగ్‌ ఏజెన్సీలు డిమాండ్ చేస్త

Webdunia
ఆదివారం, 17 జులై 2016 (16:13 IST)
రియో ఒలింపిక్స్‌లో రష్యా బరిలోకి దిగుతుందా? లేదా? అనేది ప్రస్తుతం అనుమానాస్పదమైంది. వింటర్ ఒలింపిక్స్‌లో రష్యా దోషిగా తేలితే ఆ జట్టును రియో 2016కు అనుమతించకూడదని యాంటీ డోపింగ్‌ ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
ఐవోసీ ఒలింపిక్స్‌ రూల్స్ అమలు చేయడంలో ఆదర్శంగా ఉంటుందని నమ్ముతున్నామని కెనడియన్‌ సెంటర్‌ ఫర్‌ ఎథిక్స్‌ ఇన్‌ స్పోర్ట్స్ సీఈఓ పాల్‌ మెలియా తెలిపారు. త‌మ‌గోడు విని 2016 రియో ఒలింపిక్‌ క్రీడలలో పాల్గొనకుండా రష్యాను నిషేధించాలని కోరారు.
 
అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీలోని కొంద‌రు వ్య‌క్తులు ఈ విషయాన్ని బ‌య‌ట‌పెట్టారు. దీంతో అమెరికాకు చెందిన యాంటీ డోపింగ్‌ ఏజన్సీ రష్యా జట్టును ఒలింపిక్స్‌ నుంచి నిషేధించాలని ప‌ట్టుబ‌ట్టింది. దీనికి కెనడా కూడా మద్దతు ప‌లికింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బండ్లగూడలో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం...

Andhra Pradesh liquor scam: అదనపు ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

Telangana: తెలంగాణలో కుమ్మేసిన వర్షాలు.. రాత్రిపూట భారీ వర్షపాతం- కూలిన భవనాలు (video)

అసీం మునీర్‌ మరో బిన్ లాడెన్ : పెంటగాన్ మాజీ అధికారి రూబిన్

విడాకుల పత్రాలను సమర్పించి ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ స్కామ్ బట్టబయలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments