ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ఆండ్రీ రస్సెల్

ఠాగూర్
ఆదివారం, 30 నవంబరు 2025 (15:50 IST)
వెస్టిండీస్‌ క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు, ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)కు తన వీడ్కోలు పలికాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు తరపున 12 సీజన్లు బరిలోకి దిగిన రస్సెల్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌కు ముగింపు పలికాడు. అయితే అతడు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు సపోర్టింగ్‌ స్టాప్‌, పవర్‌కోచ్‌గా కొనసాగుతానని ప్రకటించాడు. 
 
రస్సెల్‌ ఇప్పటివరకు 140 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. 174.2 స్ట్రైక్‌ రేట్‌, 28..2 యావరేజ్‌తో  2651 పరుగులు చేశాడు. రస్సెల్ అత్యధిక స్కోరు 88 పరుగులు (నాటౌట్) కావడం గమనార్హం. బౌలింగ్‌లో 23.3 యావరేజ్‌తో 123 వికెట్లు తీసుకున్నాడు. ఒక సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అత్యంత విషమంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఆరోగ్యం...

వైకాపా లీగల్ సెల్ న్యాయవాది బాగోతం.. మహిళలతో అసభ్య నృత్యాలు..

ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? పీటీఐ నేత ఏమంటున్నారు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments