Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్‌లు నిర్వహించలేని ఐసీసీ ధోనీ గ్లోవ్స్‌పై రచ్చ చేసింది : బిగ్ బి

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (17:10 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ చురక అంటించారు. వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండమేకాదు... ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణమైపోయాయి. ముఖ్యంగా, న్యూజిలాండ్ - భారత్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిసిపెట్టుకునిపోయింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకులోనయ్యారు. అలాగే, ఐసీసీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఐసీసీపై మండిపడ్డారు. "ఏ కాలంలో మ్యాచ్‌లు నిర్వహించాలో తెలియని ఐసీసీకి.. ధోని గ్లోవ్స్‌పై రాద్దాంతం చేయడం మాత్రం తెలుసు. సిగ్గుపడాలి" అంటూ #ShameOnICC హ్యాష్‌ట్యాగ్‌తో ఐసీసీ తీరుపై మండిపడ్డారు. 
 
"వరల్డ్‌కప్‌ వేదికను భారత్‌కు మార్చండి. మాకు వర్షాల అవసరం ఎంతగానో ఉంది" అంటూ చమత్కరించారు. నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్న భారత ప్రజలకు.. వరల్డ్‌కప్‌ - వర్షం సెంటిమెంట్‌ కారణంగా కాస్తైనా ఉపశమనం లభిస్తుంది" అనే ఉద్దేశంతో తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

తర్వాతి కథనం
Show comments