Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలవు తీసుకునే హక్కు విరాట్ కోహ్లీకి వుంది... జై షా

సెల్వి
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (18:36 IST)
సినీ నటి అనుష్క శర్మ రెండో సారి గర్భం దాల్చిందని.. అందుకే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ క్రికెట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇప్పటికే కొన్ని క్లిప్‌లు అనుష్క బేబీ బంప్‌తో చూపాయి.  విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్‌లో భాగం కాలేడని బీసీసీఐ వెల్లడించింది. 
 
ఫలితంగా ఇంగ్లండ్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జయ్ షా ఇటీవలే క్రికెటర్‌కు మద్దతుగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో భారత్ మూడో టెస్టుకు ముందు, జే మీడియాతో మాట్లాడుతూ, విరాట్ ఎలాంటి కారణం లేకుండా వెనక్కి తగ్గే ఆటగాడు కాదని అన్నారు. 
 
తన 15 ఏళ్ల కెరీర్‌లో వ్యక్తిగత కారణాలతో విరాట్ ఎప్పుడూ సెలవు తీసుకోలేదని, కాబట్టి ఇప్పుడు తన వ్యక్తిగత సమస్య కోసం సెలవు తీసుకోవాలనుకుంటే దానిని అడిగే హక్కు అతనికి ఉందని పేర్కొన్నాడు. జట్టుగా తాము తమ ఆటగాళ్లను విశ్వసిస్తున్నామని పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments