Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఫ్ఘన్ క్రికెట్‌పై తాలిబన్ల ప్రభావం.. వన్డేల సిరీస్ వాయిదా

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:22 IST)
తాలిబన్ల దురాక్రమణతో ఆఫ్ఘనిస్థాన్ దేశంలో అశాంతి నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా దాని ప్రభావం అఫ్ఘన్ క్రికెట్‌పై కూడా పడినట్టు తెలుస్తోంది. 
 
సెప్టెంబర్ తొలి వారంలో శ్రీలంకలో పాకిస్థాన్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఆడాల్సిన మూడు వన్డేల సిరీస్ వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 
 
ఇటీవలే తాలిబన్లు.. అఫ్ఘనిస్తాన్ క్రికెట్ కెప్టేన్ హస్మతుల్లా షాహీద్ ను కలిసి తాము క్రికెట్ కు మద్దతిస్తామని తెలిపారు. కానీ ఆ దేశంలో జనజీవన స్రవంతి స్తంభించింది.
 
దాంతో ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. కావున సిరీస్ ను వాయిదా వేయాలిన అఫ్ఘన్ క్రికెట్ బోర్డు.. పీసీబీని కోరింది. 
 
దాంతో అఫ్ఘనిస్థాన్ నుంచి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడంతోపాటు శ్రీలంకలో కొవిడ్ కేసులు పెరిగిపోవడం, ప్లేయర్స్ మానసిక సమస్యల కారణంగా సిరీస్ వాయిదా వేస్తున్నట్టు పీసీబీ తెలిపింది

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments