Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ప్రపంచ కప్.. అక్టోబర్ 5న ప్రారంభం.. నవంబర్ 19న ముగియనుంది..

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (13:45 IST)
వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమై నవంబర్ 19న ముగియనుంది. పది జట్ల ఈ మెగా ఈవెంట్‌కు హోస్ట్ చేసే బీసీసీఐ కనీసం డజను వేదికలను షార్ట్‌లిస్ట్ చేసిందని, ఫైనల్‌ అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. 
 
అహ్మదాబాద్‌ను పక్కన పెడితే, షార్ట్‌లిస్ట్‌లో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబై ఉన్నాయి. మొత్తం టోర్నమెంట్‌లో 46 రోజుల వ్యవధిలో మూడు నాకౌట్‌లతో సహా 48 మ్యాచ్‌లు ఉంటాయి.
 
బీసీసీఐ ఇంకా ఏ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయనే అంశంలో స్పష్టత ఇవ్వలేదు. వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనున్న నగరాలను కూడా పేర్కొనలేదు. ఒప్పందం ప్రకారం బీసీసీఐ ఐసీసీ ట్యాక్స్‌ ఎగ్జమ్షన్‌ కల్పించాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

తర్వాతి కథనం
Show comments