Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌లో మార్పులు.. మరింత ప్రమాదకారి కావొచ్చు : డబ్ల్యూహెచ్‌వో

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (13:07 IST)
కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరో హెచ్చరిక జారీచేసింది. ఈ వైరస్ పలు రూపాలు సంతరించుకుంటుందని అదువల్ల ఇది మరింత ప్రమాదకారి కావొచ్చని హెచ్చరించింది  
 
అదేసమయంలో కరోనా వ్యాప్తి ఈ ఏడాది చివరికల్లా ఆగిపోతుందన్న ఆలోచన చేస్తే అది తొందరపాటే అవుతుందన్నారు. అలాంటి ప్రచారాలు పూర్తి అవాస్తవమని పేర్కొంది. సమర్థవంతమైన కరోనా టీకాల వల్ల మరణాలు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్‌ డాక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ తెలిపారు. 
 
వైరస్‌ కట్టడికి టీకాలు తోడ్పడుతున్నాయని పేర్కొన్న ఆయన కొవిడ్‌ వ్యాప్తిని నియంత్రిస్తామని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందన్న డబ్ల్యూహెచ్ఓ.. మార్పులు చెందుతున్న వైరస్‌ ప్రమాదకారిగా మారే అవకాశముందని హెచ్చరించింది. మహమ్మారి నిర్మూలనకు అన్ని దేశాలు సమష్టిగా పనిచేయాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం