ఫ్లాట్‌లో పార్టీ: ఒకే ఒక్కడు 103 మందికి కరోనా వైరస్‌ను అంటించాడు

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (16:36 IST)
బెంగళూరులోని బొమ్మనహళ్లిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఫిబ్రవరి 4న ఓ పార్టీ జరిగింది. ఈ పార్టీలో చాలామంది పాల్గొన్నారు. ఐతే కార్యక్రమంలో పాల్గొన్నవారిలో 103 మందికి కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) కమిషనర్ ఎన్ మంజునాథ్ ప్రసాద్ మాట్లాడుతూ అపార్ట్‌మెంట్‌లోని 1,052 మంది నివాసితులలో 103 మందికి కోవిడ్ పాజిటివ్ అని ధృవీకరించారు.
 
కోవిడ్ వైరస్ సోకిన 103 మందిలో 96 మంది 60 ఏళ్లు పైబడిన వారు కావడం గమనార్హం. బొమ్మనహళ్లిలోని ఎస్ఎన్ఎన్ లేక్ వ్యూ అపార్టుమెంట్లో ఫిబ్రవరి 4న పార్టీ జరిగింది. ఆ పార్టీకి ఎక్కువమంది నివాసితులు పాల్గొన్నారని బిబిఎంపి అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10న వారి పరీక్ష ఫలితాలు చూడగా వారికి పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ అపార్టుమెంటు మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments