Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న ఒమిక్రాన్ - ఇప్పటివరకు 1,892 కేసులు

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (11:27 IST)
దేశంలో కరోనా వైరస్ కేసులతో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,892కు చేరింది. అలాగే, ఈ వైరస్ బారినపడిన వారిలో 766 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
ప్రస్తుతం దేశంలో ఉన్న రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు వెలుగు చూసినట్టు చెప్పారు. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 568 కేసులు నమోదైవున్నాయి. 
 
ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీలో 382ర, కేరళలో 185, రాజస్థాన్‌లో 174, తమిళనాడులో 121, తెలంగాణాలో 67, కర్నాటకలో 64, హర్యానాలో 63, ఒరిస్సాలో 37, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 20 కేసుల చొప్పున నమోదైనట్టు కేంద్ర తెలిపింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments