Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెసిడెన్షియల్ కళాశాలలో 56 మందికి కరోనా పాజిటివ్, ఇంటికి పంపేశారు, వామ్మో?

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (20:55 IST)
కరోనా మహమ్మారి గురించి తెలియనిది కాదు. ఆ వైరస్ సోకితే సదరు వ్యాధిగ్రస్తుడిని వెంటనే ఐసోలేషన్లో వుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఓ కళాశాల నిర్వాకంతో కళాశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో పడిపోయారు. ఇంతకీ ఏం జరిగిందయా అంటే...

 
ఒడిశాలోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీకి చెందిన 270 మందికి కరోనా పరీక్షలు చేసారు. వారిలో 56 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో కళాశాల యాజమాన్యం వారందరినీ ఐసోలేషన్లో వుంచకుండా నేరుగా వారివారి ఇళ్లకు పంపేసింది.దీనితో వారి తల్లిదండ్రుల షాక్ తిన్నారు.

 
బుధవారం నాటి 33 సంఖ్యతో కలిపి, గురువారం సాయి కృపా రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థులలో మరో 19 కోవిడ్ కేసులు వెలుగుచూసాయి. గత వారం నలుగురు విద్యార్థులకు వైరస్‌ సోకింది. దీన్ని జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. విద్యార్థులను ఐసోలేషన్లో వుంచకుండా ఇలా ఇంటికి పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు జిల్లా అధికారులు. కేసు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments