Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో కరోనా మహమ్మారి విజృంభణ.. రోజుకు పదివేల కేసులు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (20:22 IST)
కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఇంకా 10 వేలకు పైనే నమోదవుతుంది. ఇవాళ కూడా కొత్తగా 13,834 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,94,719కి చేరింది. 
 
ఇక కరోనా మరణాలు కూడా ప్రతిరోజూ 100కు అటుఇటుగా నమోదవుతున్నాయి. ఇవాళ కొత్తగా 95 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 25,182కు పెరిగింది.
 
ప్రస్తుతం కరోనా మరణాలు, రికవరీలు పోను రాష్ట్రంలో మొత్తం 1,42,499 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జి తెలిపారు. వారిలోనూ కేవలం 11.5 శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఇవాళ నమోదైన మొత్తం కేసులలో త్రిసూర్ జిల్లా నుంచి ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో ఇవాళ 1,823 కొత్త కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

ఘాటి నుంచి అనుష్క శెట్టి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రివీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments