ఢిల్లీలో కుమ్మేస్తున్న కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (12:51 IST)
దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ కరోనా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుతోంది. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో అత్యధికంగా ఏడు వేల 745 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 77 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని వివిధ ఆసుపత్రులు ఐసీయూ బెడ్‌లు పూర్తిగా నిండిపోయాయి. 
 
ఢిల్లీలో రోజు రోజుకు చలితీవ్రత పెరగుతూ గాలి నాణ్యత పూర్తిగా పడిపోయింది, కాలుష్యం పెరిగిపోయింది. అదే విధంగా పండుగ సీజన్ కావడంతో ప్రజలు గుంపులుగా గుంపులుగా బయటకు వస్తుండటంతో కరోనా కేసులు పెరగడానికి కారణమవుతోంది.
 
కరోనా విజృంభణతో ఢిల్లీ ప్రభుత్వం బాణా సంచా కాల్చడంపై నిషేధం విధించింది. పొల్యూషన్‌కు తోడు బాణా సంచా కాల్చడంతో వచ్చే పొగ తోడైతే కరోనా కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉండటంతో ఢిల్లీలో బాణా సంచాకాల్పడంపై నిషేధం విధించింది కేజ్రీవాల్ సర్కార్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి వారు నిబంధనలు కఠినంగా పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments