Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్‌తో మరణించిన వైద్యుడి కుటుంబానికి రూ. కోటి చెక్కు అందించిన కేజ్రీవాల్

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (20:40 IST)
కరోనా వైరస్‌ను తరిమికొట్టడంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికుల పోరాటం వెలకట్టలేనిది. తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలో కొందరు వైద్యులు కరోనావైరస్ బారిన పడుతున్నారు.
 
ఈ క్రమంలో ఢిల్లీలోని ఎల్‌ఎన్జేపీ దవాఖానకు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ అసీం గుప్తాకు కరోనావైరస్ సోకింది. ఆ వైరస్ నుంచి బయటపడేందుకు ఆయన పోరాటం చేశారు. కానీ జూన్28న తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
 
వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనావైరస్ నిరోధించేందుకు పోరాడుతున్నారని అన్నారు. చనిపోయిన వైద్యుడు అసీం కుటుంబానికి కోటి రూపాయల చెక్కును పరిహారంగా అందజేసారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments