Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలంలో కొత్త పెళ్లి.. లైవ్ స్ట్రీమ్ లింక్.. విందు డోర్ డెలివరీ

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (13:19 IST)
కరోనా కాలంలో పెళ్లిళ్ల ట్రెండ్ మారిపోతుంది. కరోనా గైడ్ లైన్స్ ప్రకారం పెళ్లికి హాజరయ్యే బంధువుల సంఖ్య పరిమితమైంది. బంధువులందరినీ ఒకే రోజు పిలవకుండా వివిధ రోజుల్లో వారిని ఆహ్వానిస్తూ పెళ్లి తంతు కానిస్తున్నారు. పెళ్లి కార్డులోనే వివిధ రోజుల్లో వివిధ పెళ్లి తంతు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. 
 
ఇక పెళ్ళి రోజు వచ్చేసరికి దానిని లైవ్ టెలీకాస్ట్ చేస్తున్నారు. వివాహానికి హాజరుకాలేనివారంతా లైవ్‌లో దానిని వీక్షించవచ్చు. వారు ఇంట్లో కూర్చొనే ఈ వేడుకను తిలకించవచ్చు. ఇందుకోసం పెళ్లి కార్డులోనే ఈ లైవ్ స్ట్రీమ్‌కు సంబంధించిన లింక్ ఇస్తున్నారు. అలాగే బంధువులందరితో కూడిన ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నారు. 
 
అలాగే పెళ్లి విందు పార్సిళ్లను బంధువులు, స్నేహితులు ఇళ్లకు డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ విధమైన పెళ్లి వేడుకలకు ప్రస్తుతం ఎంతో ఆదరణ దక్కుతున్నదని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments