దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు : ఢిల్లీలో తొలి కేసు

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (13:50 IST)
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా టాంజానియా దేశం నుంచి వచ్చిన ఓ వ్యక్తిని ఈ వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.

ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. అలాగే, ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న మరో 16 మందిని లోక్‌నారాయణ జయప్రకాష్ ఆస్పత్రిలో చేర్చి, వారిపై నిఘా ఉంచారు. 
 
మరోవైపు, ఆదివారం సౌదీ అరేబియా నుంచి నాగ్‌పూర్‌కు వచ్చిన ఎయిర్ ఆరేబియా విమానంలోని 95 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా ఆ ఫలితాలు వెల్లడికావాల్సివుంది. కాగా, దేశంలో ఇప్పటికే నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments