Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా.. గడిచిన 24 గంటల్లో 14,989 పాజిటివ్‌ కేసులు

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (10:43 IST)
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మొన్నటి వరకు 16వేలకుపైగా నమోదైన కేసులు... మంగళవారం 12వేల్లోపు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 14,989 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,11,39,516కు పెరిగింది.
 
తాజాగా 13,123 కోలుకోగా.. ఇప్పటి వరకు 1,08,12,044 మంది డిశ్చార్జి అయ్యారని కేంద్రం తెలిపింది. మరో 98 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,57,346కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,70,126 క్రియాశీల కేసులు ఉన్నాయని, టీకా డ్రైవ్‌లో భాగంగా 1,56,20,749 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments