Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను పట్టుకున్న కరోనా: 11 మందికి కోవిడ్

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (18:37 IST)
కరోనావైరస్ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. గత నెలలో రోజుకి వందల్లో వున్న ఈ సంఖ్య ఇప్పుడు వేలకు చేరుకుంటుంది. తాజాగా తెలంగాణలోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఏకంగా 11 మంది పోలీసులకు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీనితో సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో సీఐ, ఎస్సైతో పాటు 9 మంది కానిస్టేబుళ్లు వున్నారు.
 
కాగా మొదటిదశ కరోనా సమయంలో 50 మంది పోలీసు అధికారులు-సిబ్బందికి కరోనా రాగా వారంతా కోలుకున్నారు. ఇప్పుడు 11 మందికి కరోనా సోకడంతో సిబ్బంది అలెర్ట్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments