Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో కరోనా విజృంభణ.. రోజుకు 90,303 కేసులు.. రోజుకు 2,648 మంది మృతి

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (10:58 IST)
బ్రెజిల్‌లో కరోనా కరాళ నాట్యం చేస్తోంది. దేశంలో ఒక్క రోజు 90,303 కేసులు నమోదై సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,648 మరణాలు చోటుచేసుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,82,000 మంది కరోనా కబళించింది. అంతక ముందు అంటే మంగళవారం రికార్డు మృతి కేసులు 2,841 నమోదయ్యాయి.
 
కరోనా కేసులు పెరిగిపోవడంతో పాటు సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైరో బోల్సోనారోపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహమ్మారిని అదుపులోకి తీసుకువచ్చేందుకు బల్సోనారోపై ఒత్తిడి పెరుగుతోంది. 
 
కాగా, అత్యధికంగా కోవిడ్‌ కేసులు నమోదౌతున్న దేశాల్లో బ్రెజిల్‌ నాల్గవ స్థానంలో నిలిచింది. కాగా, కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మార్సెల్‌క్యూరో స్థానంలో ఎటువంటి వైద్య అనుభవం లేని ఆర్మీ జనరల్‌ ఎడ్వర్డో పజుఎల్లో నియమించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments